నేడు రాగులపాడు లిఫ్ట్‌ ముట్టడి | ravulapadu lift attacks says visweswarareddy | Sakshi
Sakshi News home page

నేడు రాగులపాడు లిఫ్ట్‌ ముట్టడి

Published Mon, Aug 29 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

ravulapadu lift attacks says visweswarareddy

ఉరవకొండ: హంద్రీనీవా మొదటి దశ కింద నిర్దేశించిన ఆÄýæుకట్టుకు సాగునీరు ఇవ్వాలని డివూండ్‌ చేస్తూ నేడు హంద్రీనీవా ఆÄýæుకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టే రాగులపాడు లిఫ్ట్‌ వుుట్టడికి జిల్లా వ్యాప్తంగా ఆÄýæుకట్టు రైతులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధవువ#తున్నారు. హంద్రీనీవా ఆÄýæుకట్టుకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ గతంలో దీక్షలు, ధర్నాలు చేసి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించిన స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వురోసారి సాగునీటి సాధన కోసం  ఉద్యవూన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ నిరసన కార్యక్రవుంతో  ప్రభుత్వం వజ్రకరూర్‌ వుండలం ధర్మపురి, చాబాల వద్ద గత రెండు రోజుల నుంచి డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టడానికి సిద్ధమైంది.  అయితే మొదటి దశ కింద 10 శాతం మిగిలి ఉన్న డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేసి నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చే వరకు ఉద్యవుం కొనసాగిస్తావుని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వానికి ఇది వరకే హెచ్చరించారు.

ఎస్‌పీ ఆదేశాలతో పోలీసుల భారీ బందోబస్తు
రాగులపాడు లిఫ్ట్‌ వుుట్టడికి తరలి వస్తున్న రైతులను, వైఎస్సార్‌ సీపీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వుుఖ్య నాÄýæుకులను బైండోవర్, హౌస్‌ అరెస్ట్‌ చేÄýæుడానికి సిద్ధమైనట్లు విశ్వసనీÄýæు సవూచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement