మైదుకూరు టౌన్ : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో జాండ్లవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు నాయుడు అలియాస్ డాన్ శ్రీను ను గురువారం మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న బెంగళూరుకు చెందిన స్మగ్లర్లతో సంబంధం ఉందనే కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ 16న కేసు నమోదైంది. ఆ కేసులో ఇతన్ని అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఎర్ర స్మగ్లర్ డాన్ శ్రీను అరెస్ట్
Published Fri, Nov 25 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
Advertisement
Advertisement