యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానానికి ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో బోనాల పండుగ సందర్భంగా భక్తుల రద్దీ పూర్తిగా తగ్గు ముఖం పట్టింది.
Published Sun, Jul 31 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM