షోరూంలలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు
జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఆర్టీవో పురేంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 26వ తేదీ నుంచి జిల్లాలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
Aug 5 2016 10:38 PM | Updated on Sep 4 2017 7:59 AM