పెంబర్తి చెక్పోస్ట్ వద్ద రూ. 10 లక్షలు స్వాధీనం | Rs.10 lakhs seized at pembarti check post | Sakshi
Sakshi News home page

పెంబర్తి చెక్పోస్ట్ వద్ద రూ. 10 లక్షలు స్వాధీనం

Published Sat, Oct 31 2015 11:05 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

పెంబర్తి చెక్పోస్ట్ వద్ద రూ. 10 లక్షలు స్వాధీనం

పెంబర్తి చెక్పోస్ట్ వద్ద రూ. 10 లక్షలు స్వాధీనం

వరంగల్ : వరంగల్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాలో పోలీసులు శనివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. పెంబర్తి చెక్పోస్ట్ వద్ద రూ. 10 లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును సీజ్ చేసి.... కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే శుక్రవారం పోలీసుల తనిఖీల్లో భాగంగా హసన్పర్తి మండలం అన్నాసాగర్ వద్ద కారులో తరలిస్తున్న రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకుని... సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement