డోన్‌–బేతంచర్ల రోడ్డుకు రూ.27 కోట్లు విడుదల | rs. 27 cr for roads | Sakshi
Sakshi News home page

డోన్‌–బేతంచర్ల రోడ్డుకు రూ.27 కోట్లు విడుదల

Published Wed, Oct 19 2016 12:57 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

rs. 27 cr for roads

కర్నూలు(టౌన్‌): డోన్‌-బేతంచర్ల రోడ్డుకు ప్రభుత్వం రూ.27 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం రహదారులు, భవనాల శాఖ  ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తు జీఓ 584 జారీ చేశారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డోన్‌–బేతంచర్ల రోడ్డు వెడల్పు, మరో లేయర్‌ రోడ్డు  7/8 నుండి  కి.మీ 33/4 వరకు రహదారి పనులు చేపట్టేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement