ఎస్‌బీహెచ్ ఏటీఎం ధ్వంసం
నాయుడుపేటటౌన్: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వెనుక వీధిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదారబాద్ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఏటీఎంలో నగదు ఉడే సెల్లర్‌ను పగలగోట్టేందుకు ప్రయత్నించి రాకపోవడంతో పరారయ్యారు.
Published Wed, Oct 26 2016 2:08 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM