స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్‌ | Scouts and Guides District Secretary Srinivas | Sakshi
Sakshi News home page

స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్‌

Published Mon, Aug 1 2016 2:29 AM | Last Updated on Sat, Sep 15 2018 8:00 PM

Scouts and Guides District Secretary Srinivas

వర్ధన్నపేట : మండలంలోని బండౌతపురం శివారు అంబేద్కర్‌నగర్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆరెల్లి శ్రీనివాసులు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌(బీఎస్‌అండ్‌జీ) జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఆ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. హన్మకొండలోని డీఈఓ కార్యాలయ ప్రాంగణంలో ఇటీవల జరిగిన బీఎస్‌అండ్‌జీ ఎన్నికల్లో జిల్లా కార్యదర్శిగా శ్రీనివాసులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement