పిచ్చి కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు | Serious injuries to the boy in the mad dog attack | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

Published Thu, Jun 2 2016 2:00 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Serious injuries to the boy in the mad dog attack

ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిపై ఓ పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరించింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. కుక్క దాడిలో ప్రణీత్ ముఖంపై తీవ్ర గాయాలు కాగా బాలుడిని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రి రిమ్స్ కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement