Published
Fri, Sep 16 2016 8:19 PM
| Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
ప్రశాంతంగా మొదటి రోజు స్పెషల్ డీఎస్సీ
రంపచోడవరం :
రెండు రోజులపాటు జరిగే ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ–2016 శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక లెనోరా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఐటీడీఏ పీవో కేవీఎన్ చక్రధరబాబు సందర్శించారు. పరీక్షలకు 1136 మందికిగానూ 1104 మంది హాజరైనట్టు డీడీ సరస్వతి తెలిపారు.