వైభవంగా బలరామ జయంతి
వైభవంగా బలరామ జయంతి
Published Fri, Aug 19 2016 12:31 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(బృందావనం): నగరంలోని ఇస్కాన్‌సిటీలోని ఇస్కాన్ మందిరంలో గురువారం బలరామ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు, ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు సంకీర్తనలను అలపించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ నెల్లూరు మందిరం అధ్యక్షుడు సుఖదేవ్‌స్వామి దైవసందేశాన్ని అందించారు. బలరాముడిని పూజించడం ద్వారా పొందే ఆధ్యాత్మిక శక్తి,అనుగ్రహంతో జీవితాన్ని సుఖసంతోషాలతో గడపగలమని పేర్కొన్నారు.
Advertisement
Advertisement