పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు | special trains for krishna pushkaralu | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

Published Wed, Aug 3 2016 11:49 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు - Sakshi

పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

– జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లు
–  మొత్తం 72సర్వీస్‌లు
– 11 నుంచి 24 వరకు రైళ్ల రాకపోకలు
స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లు ఈనెల 11 నుంచి 24వరకు మొత్తం 72 సర్వీస్‌లను పుష్కరాల కోసం నడపనున్నాయి. హైదరాబాద్‌ నుంచి 28, బొల్లారం నుంచి 24, కర్నూలు నుంచి 20 సర్వీస్‌లను ఏర్పాటు చేశారు.
రైలు నంబర్‌ (07950/07951): హైదరాబాద్‌–గద్వాల రైలు. ఈ రైలు ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, ఉమద్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, వనపర్తి రోడ్‌తో పాటు శ్రీరాంనగర్‌ స్టేషన్‌లలో ఆగుతాయి.
 రైలు నంబర్‌ (07948/07949): కాచిగూడ, ఉమద్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, వనపర్తిరోడ్, శ్రీరాంనగర్‌ స్టేషన్‌లలో ఆగుతుంది. 
డెమో రైలు (07974/07975): మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉమద్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, వనపర్తిరోడ్, శ్రీరాంనగర్‌ స్టేషన్లలో ఆగుతుంది. 
డెమో రైలు(07977/07978): పోడూర్, ఇటిక్యాల, మానవపాడ్, అలంపూర్‌ స్టేషన్లలో ఆగుతుంది.
 
11వ తేదీ నడిచే రైళ్లు
హైదరాబాద్‌–గద్వాల ఉ.5.15 ఉ.10.20
గద్వాల–హైదరాబాద్‌ మ.12.40 సా.5.00
 
12న నడిచే రైళ్లు
సికింద్రాబాద్‌–గద్వాల ఉ.11.45 మ.3.30
గద్వాల–సికింద్రాబాద్‌ సా.4.30 రా.9.00
బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00
గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45
గద్వాల–కర్నూలు సిటీ మ.3.00 రా.4.45
 
13న నడిచే రైళ్లు
సికింద్రాబాద్‌–గద్వాల ఉ.11.45 మ.3.30
గద్వాల–సికింద్రాబాద్‌ సా.4.30 రా.9.00
బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00
గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45
కర్నూల్‌సిటీ–గద్వాల     మ.12.45 మ.1.50
 
14న నడిచే రైళ్లు
సికింద్రాబాద్‌–గద్వాల ఉ.11.45 మ.3.30
గద్వాల–సికింద్రాబాద్‌ సా.4.30 రా.9.00
బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00
గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45
గద్వాల–కర్నూలు æ మ.3.00 రా.4.45
కర్నూలుæ–గద్వాల     మ.12.45 మ.1.50
 
15న నడిచే రైళ్లు
సికింద్రాబాద్‌–గద్వాల ఉ.11.45 మ.3.30
గద్వాల–సికింద్రాబాద్‌ సా.4.30 రా.9.00
బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00
గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45
కర్నూలు–గద్వాల     మ.12.45 మ.1.50
 
16న నడిచే రైళ్లు
సికింద్రాబాద్‌–గద్వాల ఉ.11.45 మ.3.30
గద్వాల–సికింద్రాబాద్‌ సా.4.30 రా.9.00
బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00
గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45
గద్వాల–కర్నూలు మ.3.00 రా.4.45
 
17న నడిచే రైళ్లు
సికింద్రాబాద్‌–గద్వాల ఉ.11.45 మ.3.30
గద్వాల–సికింద్రాబాద్‌ సా.4.30 రా.9.00
బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00
గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45
గద్వాల–కర్నూలు æ మ.3.00 రా.4.45
కర్నూలు–గద్వాల మ.12.45 మ.1.50
 
18న నడిచే రైళ్లు
హైదరాబాద్‌–గద్వాల ఉ.5.15   ఉ.10.20
గద్వాల–హైదరాబాద్‌ మ.12.40 సా.5.00
సికింద్రాబాద్‌–గద్వాల ఉ.11.45 మ.3.30
గద్వాల–సికింద్రాబాద్‌ సా.4.30 రా.9.00
బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00
గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45
గద్వాల–కర్నూలు మ.3.00 రా.4.45
కర్నూలు–గద్వాల   మ.12.45 మ.1.50
 
19న నడిచే రైళ్లు
సికింద్రాబాద్‌–గద్వాల ఉ.11.45 మ.3.30
గద్వాల–సికింద్రాబాద్‌ సా.4.30 రా.9.00
బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00
గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45
గద్వాల–కర్నూలు మ.3.00 రా.4.45
కర్నూలు–గద్వాల మ.12.45 మ.1.50
 
20న నడిచే రైళ్లు
సికింద్రాబాద్‌–గద్వాల ఉ.11.45 మ.3.30
గద్వాల–సికింద్రాబాద్‌ సా.4.30 రా.9.00
బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00
గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45
గద్వాల–కర్నూలుæ మ.3.00 రా.4.45
కర్నూలుæ–గద్వాల    మ.12.45 మ.1.50
 
21న నడిచే రైళ్లు
సికింద్రాబాద్‌–గద్వాల ఉ.11.45 మ.3.30
గద్వాల–సికింద్రాబాద్‌ సా.4.30 రా.9.00
బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00
గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45
గద్వాల–కర్నూలు మ.3.00 రా.4.45
కర్నూలుæ–గద్వాల     మ.12.45 మ.1.50
 
22న నడిచే రైళ్లు
సికింద్రాబాద్‌–గద్వాల ఉ.11.45 మ.3.30
గద్వాల–సికింద్రాబాద్‌ సా.4.30 రా.9.00
బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00
గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45
కర్నూలు–గద్వాల     మ.12.45 మ.1.50
 
23న నడిచే రైళ్లు
సికింద్రాబాద్‌–గద్వాల ఉ.11.45 మ.3.30
గద్వాల–సికింద్రాబాద్‌ సా.4.30 రా.9.00
బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00
గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45
గద్వాల–కర్నూలు మ.3.00 రా.4.45
 
24న నడిచే రైలు
కర్నూలు–గద్వాల       మ.12.45 మ.1.50

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement