ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీలకు వేదికగా రాజంపేట | state wide khelo india compititions in rajampeta | Sakshi
Sakshi News home page

ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీలకు వేదికగా రాజంపేట

Published Thu, Dec 1 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

state wide khelo india compititions in rajampeta

కడప స్పోర్ట్స్‌ : ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీల్లో గ్రూప్‌1 విభాగంలోని క్రీడా పోటీలను జిల్లాలోని రాజంపేట పట్టణంలో నిర్వహించేందుకు శాప్‌ అధికారులు నిర్ణయించినట్లు డీఎస్‌డీఓ లక్ష్మీనారాయణశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 నుంచి 23వ తేది వరకు రాజంపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. గ్రూప్‌1 విభాగంలోని వాలీబాల్, అథ్లెటిక్స్, తైక్వాండో పోటీలను అక్కడ నిర్వహించనున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement