విద్యార్థి అదృశ్యం | student missing | Sakshi
Sakshi News home page

విద్యార్థి అదృశ్యం

Published Fri, Jan 27 2017 11:59 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

విద్యార్థి అదృశ్యం - Sakshi

విద్యార్థి అదృశ్యం

బనగానపల్లె రూరల్‌: పట్టణంలోని పెండేకంటి నగర్‌కు చెందిన జగన్నాథం నాగన్న కుమారుడు ఎరుకలి చిన్న నాగన్న అదృశ్యమైనట్లు ఎస్‌ఐ విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.  స్నేహితులు, బంధువుల వద్ద విచారించిన ఆచూకీ లభించలేదు.దీంతో విద్యార్థి అన్న ఽమద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. విద్యార్థి అచూకి తెలిసిన వారు 85000 38889, 94407 95568కు సమాచారం అందించాలని సూచించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement