మౌలిక వసతుల కోసం విద్యార్థుల ధర్నా | students protest for Infrastructure | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల కోసం విద్యార్థుల ధర్నా

Published Thu, Jul 14 2016 11:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

students protest for Infrastructure

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వపాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాలలో కూర్చోవడానికి కనీసం బల్లలు, మంచినీరు, టాయిలెట్ సౌకర్యం కూడా లేదని విద్యార్థులు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement