మంచిర్యాలలో డ్యాన్స్ అకాడమీలు
Published Sat, Apr 22 2017 10:28 PM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
మంచిర్యాల : క్రియేటివ్ కిడ్స్ సమ్మర్ క్యాంప్ : 15 రోజులు, నెల రోజుల డ్యాన్స్ క్లాసులను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు. మైత్రి యోగా, నేచర్ క్యూర్ సెంటర్, హైటెక్ కాలనీ, మంచిర్యాల ఫోన్ నంబర్ 9652227079, 08736251155లో సంప్రదించాలి.
మోహన మ్యూజిక్ అకాడమీ : శాస్త్రీయ సంగీతంలో శిక్షణ. శ్రీసాయి రెసిడెన్సీ హైటెక్ కాలనీ, మంచిర్యాల 9032232929లో సంప్రదించాలి.
ఎస్‌ఎన్‌కే డ్యాన్స్ అకాడమీ : జుంబా ఫిట్‌నెస్ డ్యాన్స్‌లో ఈ నెల 20 నుంచి మే 28 వరకు శిక్షణ ఇస్తున్నారు. మైత్రి యోగా, నేచర్ క్యూర్ సెంటర్, హైటెక్ కాలనీ, మంచిర్యాలలో సాయంత్రం 4 గంటల నుంచి 5.30 వరకు. సంప్రదించాల్సిన నంబర్ 9652227079. అలాగే శ్రీసాయి మాతృమందిర్ ప్లేస్కూల్, హైటెక్‌సిటీ కాలనీ, నియర్ ఏషియన్ టవర్స్ మంచిర్యాలలో సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు. 9848124094, 9866442885 నంబర్లలో సంప్రదించాలి.
జుంబా ఫిట్‌నెస్ డ్యాన్సింగ్ క్లాసెస్ ఫర్ గర్ల్స్/వుమెన్ : మైత్రి యోగా, నేచర్ క్యూర్ సెంటర్, నియర్ ఆసియన్ టవర్స్, హైటెక్‌సిటీ కాలనీ, మంచిర్యాల 9848124094లో సంప్రదించాలి.
Advertisement
Advertisement