తక్షణమే ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేయాలి | SVU professor should be Suspended, demands students | Sakshi
Sakshi News home page

తక్షణమే ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేయాలి

Published Tue, Aug 16 2016 10:29 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

SVU professor should be Suspended, demands students

తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో మంగళవారం ఫార్మసీ విద్యార్థులు నిరసనకు దిగారు. ఫార్మసీ విద్యార్థిని పట్ల ఓ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఎస్పీయూ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement