19న టేబుల్‌ టెన్నిస్‌ జిల్లా జట్ల ఎంపిక | table tennis district teams elect on 19th | Sakshi
Sakshi News home page

19న టేబుల్‌ టెన్నిస్‌ జిల్లా జట్ల ఎంపిక

Published Sun, Oct 16 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

table tennis district teams elect on 19th

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఈ నెల 19న టేబుల్‌ టెన్నిస్‌ జిల్లా జట్ల ఎంపికను నిర్వహిస్తున్నట్లు జిల్లా టీటీ అధ్యక్షుడు అక్బర్‌సాబ్, కార్యదర్శి కేశవరెడ్డి, కోచ్‌ ధనుంజయరెడ్డిలు ఓ ప్రకటనలో  తెలిపారు.  బాలబాలికలు,  జూనియర్‌ బాలబాలికల టీమ్‌లను ఎంపిక చేస్తామన్నారు.  అనంతపురం క్లబ్‌లో ఉదయం 9 గంటలకు ఎంపిక ఉంటుందని చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు నవంబర్‌ 3 నుంచి 6 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగే రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 9492400192 నెంబరును సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement