కూంబింగ్ : ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Taskforce police coombing in chittoor district | Sakshi
Sakshi News home page

కూంబింగ్ : ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Sat, Dec 26 2015 7:33 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

Taskforce police coombing in chittoor district

తిరుపతి: చిత్తూరు జిల్లా బాకారాపేట శ్యామల రేంజ్ అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 37 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కూంబింగ్ కొనసాగుతుంది. ఈ కూంబింగ్కి టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు నేతృత్వం వహిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 30 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement