రేపు గురుపూజ మహోత్సవం | teachers day | Sakshi
Sakshi News home page

రేపు గురుపూజ మహోత్సవం

Published Mon, Jul 18 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

teachers day

కౌటాల : మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో మంగళవారం గురుపూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ వాసుల రామస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సుప్రభాతం, 7గంటలకు అఖండజ్యోతి ప్రజ్వలన, 9 గంటలకు గురుపూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మండలంలోని భక్తులందరూ గురుపూజ మహోత్సవంలో పాల్గొనాలని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement