శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులు | Telangana ministers at Tirumala temple | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులు

Published Sun, Jun 19 2016 9:45 AM | Last Updated on Tue, Aug 28 2018 5:55 PM

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులు - Sakshi

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులు

తిరుమల: తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్ రావులు ఆదివారం ఉదయం తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని  వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు మంత్రులకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు.

శ్రీవారి పాదాల వద్ద ఉంచిన పట్టువస్త్రాలను మంత్రులకు కప్పారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. (చదవండి:  కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకున్న మంత్రి!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement