పది కిలోల పండుగప్ప | ten kilograms pandugappa | Sakshi
Sakshi News home page

పది కిలోల పండుగప్ప

Published Thu, Apr 27 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

పది కిలోల పండుగప్ప

పది కిలోల పండుగప్ప

మొగల్తూరు: ముత్యాలపల్లికి చెందిన రైతు కొల్లాటి నాగేశ్వరరావుకు చెందిన చెరువులో పది కిలోల పండుగప్ప చిక్కింది. నాగేశ్వరరావు చెరువులో బుధవారం పట్టుబడి పట్టారు. దీంతో ఈ భారీ పండుగప్ప జాలరుల వలలో పడింది. మార్కెట్‌లో దీని ధర సుమారు రూ.4 వేలు ఉంటుందని రైతు నాగేశ్వరరావు తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement