18న టెన్నికాయిట్‌ జట్ల ఎంపిక | tennikayit team selection on 18th | Sakshi
Sakshi News home page

18న టెన్నికాయిట్‌ జట్ల ఎంపిక

Published Sun, Apr 16 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

tennikayit team selection on 18th

కర్నూలు (టౌన్‌): స్థానిక యునైటెడ్‌ క్లబ్‌లో ఈనెల 18 వ తేదీ జిల్లా జూనియర్‌ బాల, బాలికల జట్లను ఎంపిక చేస్తున్నట్లు జిల్లా టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.ఏ. రవూఫ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  క్రీడాకారులు రూ. 10 చెల్లించి నేరుగా యునైటెడ్‌ క్లబ్‌లో నిర్వహిస్తున్న ఎంపిక పోటీలలో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుండి 1 వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో జరుగుతున్న అంతర్‌ జిల్లాల చాంపియన్‌ షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 8555033182 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement