కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక టిప్పర్, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరులోని కాగ్నా నది నుంచి అక్రమ ఇసుక రవాణ జరుగుతుందనే సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన పోలీసులు ఇసుక తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈక మీదట ఎవ రైన ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని అర్బన్ సీఐ ెహ చ్చరించారు.