పిడుగుపాటుకు స్పృహతప్పిన బాలుడు
Published Sun, Oct 9 2016 4:14 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని జగన్నాధపురంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపడింది. మేకలు మేపుతుండగా పిడుగుపడటంతో బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మేకల మందలోని ఐదు మేకలు మృతి చెందాయి.
Advertisement
Advertisement