ఎత్తిపోతల పథకం సర్వే పనుల్ని అడ్డుకున్న రైతులు | the farmers refused the survey work for lift irrigation project | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతల పథకం సర్వే పనుల్ని అడ్డుకున్న రైతులు

Published Tue, Aug 30 2016 4:39 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

the farmers refused the survey work for lift irrigation project

చింతలపూడి ఎత్తిపోతల పథకం సర్వే పనులను ప్రగడవరం రైతులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక తహశీల్దార్ మైఖేల్ రాజ్, ఎస్‌ఐ సైదా నాయక్‌లు రైతులతో చర్చలు జరిపారు. పరిహారం చెల్లించాకే పనులు మొత్తం మొదలు పెట్టాలని రైతులు స్పష్టం చేయడంతో ఏంచేయాలో తోచక తికమక పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement