ఉన్నత లక్ష్యాల ను సాధించేం దు కు విద్యార్థినులు కృషి చేయాలని కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుమతి ఉమామహేశ్వరి అన్నారు. సోమవారం ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విద్యాసంవత్స రం.. బీటెక్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థినులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిం చారు.
-
ఇంజనీరింగ్ కళాశాల
-
ప్రిన్సిపాల్ సుమతి ఉమామహేశ్వరి
కేయూక్యాంపస్ : ఉన్నత లక్ష్యాల ను సాధించేం దు కు విద్యార్థినులు కృషి చేయాలని కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుమతి ఉమామహేశ్వరి అన్నారు. సోమవారం ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విద్యాసంవత్స రం.. బీటెక్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థినులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిం చారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థినులు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం టాస్క్ పాప్ బెన్సన్‌చే విద్యార్థినులకు సైకాలజీ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ నర్సింహారెడ్డి, డాక్టర్ సలీమ్, డాక్టర్ ఎన్.వీణ, డాక్టర్ ఎన్.స్వాతి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.