విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | The person killed in an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Published Wed, Jun 29 2016 4:34 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

The person killed in an electric shock

హత్నూర్ మండలం ముచ్చర్లలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. జనరేటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి మిద్దె ఎల్లయ్య(50) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement