గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్‌ | tipper halchal on sheeps | Sakshi
Sakshi News home page

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్‌

Published Fri, Sep 15 2017 10:31 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్‌

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్‌

శింగనమల: బుక్కరాయసముద్రం మండలంలోని సెంట్రల్‌జైలు సమీపంలో తాడిపత్రి రహదారిపై భద్రంపల్లి క్రాస్‌ వద్ద శుక్రవారం గొర్రెల మందపై టిప్పర్‌ దూసుకెళ్లింది. పది గొర్రెలు మృతి చెందగా.. మరో ఎనిమిది గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. టిప్పర్‌ అతి వేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవరు టిప్పరు నిలిపి పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి  ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement