నేడు ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభం | to day urdu university opening | Sakshi
Sakshi News home page

నేడు ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభం

Published Tue, Aug 16 2016 2:43 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

to day urdu university opening

కర్నూలు(హాస్పిటల్‌): డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీని మంగళవారం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించనున్నట్లు రాయలసీమ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై. నరసింహులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, గౌరవ అతిథిగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ప్రత్యేక అతిథులుగా ఎంపీలు బుట్టా రేణుక, ఎస్‌పీవై రెడ్డి, జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ హాజరుకానున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement