రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలి | To expand the road to four lanes | Sakshi
Sakshi News home page

రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలి

Published Fri, Aug 19 2016 1:13 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

To expand the road to four lanes

రామన్నపేట: చిట్యాల–భువనగిరి ప్రధాన రహదారిని నాలుగులేన్లుగా విస్తరించాలని తెలంగాణ ఉద్యమ వేదిక వర్కింగ్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే చాంద్‌ కోరారు.  గురువారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఇటీవల కాలంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయనీ చెప్పారు.  ప్రభుత్వం స్పందించి రోడ్డు విస్తరణకు అవసరమైన చర్యలను ప్రారంభించాలని సూచించారు.  ఆయన వెంట గొరిగె సోములు, దుర్క నర్సింహ, బెడిద లింగస్వామి, గుండ్లపల్లి బాలయ్య, జే.వెంకటేష్, కందుల నర్సింహ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement