నేడు ఒలింపిక్‌ రన్‌ | today olympic run | Sakshi
Sakshi News home page

నేడు ఒలింపిక్‌ రన్‌

Published Thu, Aug 4 2016 9:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

today olympic run

అనంతపురం కల్చరల్‌ : సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో శుక్రవారం ఒలింపిక్‌ రన్‌ నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి రవిచంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు టవర్‌క్లాక్‌ నుంచిlసప్తగిరి సర్కిల్‌ వరకు ఒలింపిక్‌ రన్‌ సాగుతుందన్నారు. డీఈఓ అంజయ్యతో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొంటారన్నారు. భారత క్రీడాకారులకు మద్దతుగా కవులు తమ కవితలను వినిపిస్తారన్నారు. కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు  క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement