రేపు సాక్షి మీడియా ఆధ్వర్యంలో...‘చైతన్యపథం’ | tomorrow chaitanya patham sakshi | Sakshi
Sakshi News home page

రేపు సాక్షి మీడియా ఆధ్వర్యంలో...‘చైతన్యపథం’

Published Mon, Sep 19 2016 10:50 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

tomorrow chaitanya patham sakshi

సమయం:  బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మ«ధ్యాహ్నం 1.30 గంటల వరకు
వేదిక: రాజమహేంద్రవరంలోని గంటా గనిరాజు కల్యాణ మండపం, మున్సిపల్‌ స్టేడియం వెనుక
విషయం : 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరంపై ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో చైతన్యపధం కార్యక్రమం జరగనుంది. ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే ఈ చర్చా వేదికలో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. ఆం«ధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఆకాంక్షించే వారంతా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement