రేపు రాష్ట్ర రజక సహకార సొసైటీ ఫెడరేషన్‌ చైర్మన్ రాక | tomorrow rajaka fedaration chairman comming | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్ర రజక సహకార సొసైటీ ఫెడరేషన్‌ చైర్మన్ రాక

Published Wed, May 3 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

tomorrow rajaka fedaration chairman comming

కాకినాడ సిటీ : 
రాష్ట్ర రజక సహకార సొసైటీ ఫెడరేష¯ŒS చైర్మ¯ŒS రాజమండ్రి నారాయణ గురువారం జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు కాకినాడ చేరుకుని బీసీ కార్పొరేష¯ŒS ఈడీతో రజక సంక్షేమ అంశాలపై చర్చిస్తారు. అనంతరం కలెక్టర్‌తో సమావేశమవుతారు. సాయంత్రం 4గంటలకు జిల్లాలని రజక సంక్షేమ సంఘాల ప్రతినిధులను కలుస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement