రేపు సదరం శిబిరం రద్దు | tomorrow sadaram camp cancel | Sakshi
Sakshi News home page

రేపు సదరం శిబిరం రద్దు

Published Thu, Sep 7 2017 9:32 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

tomorrow sadaram camp cancel

అనంతపురం టౌన్‌: వైలక్యధ్రువీకరణ పరీక్షలు, సర్టిఫికెట్ల జారీకి సంబంధించి ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో శనివారం నిర్వహించాల్సిన ‘సదరం’ శిబిరాన్ని రద్దు చేస్తున్నట్లు సదరం ఇన్‌చార్జ్‌ లలిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె ఆ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement