తీరానికి కూర్మ కళేబరం | tortiose dead body to seashore | Sakshi
Sakshi News home page

తీరానికి కూర్మ కళేబరం

Published Thu, Feb 9 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

తీరానికి కూర్మ కళేబరం

తీరానికి కూర్మ కళేబరం

మొగల్తూరు: నిన్న డాల్ఫిన్, నేడు తాబేలు ఇలా రోజుకో మృత జలచరం తీరానికి కొట్టుకువస్తోంది. కొద్దిరోజుల క్రితం చెన్నై సమీపంలోని సముద్ర తీరంలో రెండు నౌకలు ఢీకొనడంతో ఆయిల్‌ తెట్టు సముద్ర నీటిలో తెలియాడుతోంది. దీని ప్రభావం జలచరాలపై పడింది. కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిసిన తెట్టును తొలగించినా సముద్ర జలచరాలకు పెను ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం నరసాపురం మండలం పీఎం లంక తీరానికి మృత డాల్ఫిన్‌ కొట్టుకురాగా, బుధవారం మొగల్తూరు మండలం కేపీ పాలెం తీరానికి మృత తాబేలు కొట్టుకువచ్చింది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement