రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ
రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ
Published Sat, Oct 8 2016 8:48 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఘాట్‌రోడ్డు వద్ద క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు. నగరంలో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం, ఆంక్షలను సడలించడం చేస్తున్నామని సీపీ తెలిపారు. పోలీసు సిబ్బంది, వాలంటీర్ల సహకారంతో క్యూలైన్లలో భక్తులు త్వరగా ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టామని చెప్పారు.
– విజయవాడ (ఇంద్రకీలాద్రి)
Advertisement
Advertisement