మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు | training in saree roling | Sakshi
Sakshi News home page

మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు

Published Sun, Jul 31 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

training in saree roling

పాతపోస్టాఫీసు : రాంనగర్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 3 వరకూ మహిళలకు శారీ రోలింగ్, శారీ పెయింటింగ్, జర్దోసి, లిక్విడ్‌ పెయింటింగ్, ఎంబ్రయిడరీ, గొండు వర్క్‌ లందు ఉచితంగా శిక్షణను ఇవ్వనున్నట్లు క్లబ్‌ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల మహిళలు  98491 21029 ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ మణిని సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement