పోలీసు శాఖలో బదిలీలకు బ్రేక్‌ | transfers cancel in police department | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో బదిలీలకు బ్రేక్‌

Published Fri, Jun 23 2017 11:44 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

transfers cancel in police department

అనంతపురం సెంట్రల్‌ : జిల్లా పోలీసుశాఖలో చేపడుతున్న బదిలీలకు బ్రేక్‌ పడింది.  ‘పోలీసుశాఖలో రహస్య బదిలీలు’ అనే  శీర్షికతో సాక్షిలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. బదిలీల సమయంలో అవినీతి ఆరోపణలు రావడంతో స్పందించిన   ఎస్పీ రాజశేఖరబాబు బదిలీలను నిలిపివేయాలని తెలిసింది. దీంతో బుధ, గురువారాల్లో పూర్తి చేసిన బదిలీలతో సహా మొత్తం 89 మందికిపైగా బదిలీలు ఆగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement