చౌటుప్పల్(నల్గొండ జిల్లా): చౌటుప్పల్ మండలం లింగోజీగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం వేకువజామున రెండు గంటల సమయంలో ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు శ్రీకాకుళం వాసులుగా గుర్తించారు.
టాటా ఏస్ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొట్టిన టాటాఏస్..ఇద్దరి మృతి
Published Thu, Dec 15 2016 9:45 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement