బసంత్ నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
పెద్దపల్లి :
బసంత్ నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.