రెండు తలల లేగ దూడ | two heads cow | Sakshi
Sakshi News home page

రెండు తలల లేగ దూడ

Aug 7 2016 1:00 AM | Updated on Sep 28 2018 3:41 PM

రెండు తలల లేగ దూడ - Sakshi

రెండు తలల లేగ దూడ

మండల కేంద్రమైన పాణ్యంలోని అయ్యపురెడ్డి కాలనీకి చెందిన జిన్ను రజాక్‌కు చెందిన బర్రె శనివారం వింత లేగ దూడ జన్మించింది.

మండల కేంద్రమైన పాణ్యంలోని అయ్యపురెడ్డి కాలనీకి చెందిన జిన్ను రజాక్‌కు చెందిన బర్రె శనివారం వింత లేగ దూడ జన్మించింది. దూడకు  రెండు తలలు ఉన్నాయి. పుట్టిన లేగ దూడ కోద్ది సేపటికే మృతి చెందింది.  కోన్ని గంటలపాటు ఆ బర్రె దూడ వద్దకు  ఎవరిని రానివ్వలేదు. సమాచారం తెలుసుకున్న పాణ్యం పశువైధ్యాధికారి సకారం చనిపోయిన లేగ దూడను పరిశీలించారు. రజాక్‌కు మూడు బర్రెలు ఉన్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement