వీఆర్‌కు టూటౌన్‌ ఎస్‌ఐలు? | two town sub inspector to vacancy reserved | Sakshi
Sakshi News home page

వీఆర్‌కు టూటౌన్‌ ఎస్‌ఐలు?

Published Sun, Nov 20 2016 11:24 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

two town sub inspector to vacancy reserved

అనంతపురం సెంట్రల్‌ : అనంతపురం టూటౌన్‌ ఎస్‌ఐలు జనార్ధన్, క్రాంతికుమార్‌లను వీఆర్‌కు పంపుతూ పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 13న సాయినగర్‌ స్టేట్‌బ్యాంకు ఎదుట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాధవరెడ్డి ఘటనలో ఇప్పటికే త్రీటౌన్‌ సీఐ గోరంట్ల మాధవ్‌ను వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టూటౌన్‌ ఎస్‌ఐలు కూడా ఉండడంతో వారిపైనా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 24న మానవహక్కుల కమిషన్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement