భూత్‌పూర్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్ మండలం వెలికిచెర్ల శివార్లలో శుక్రవారం వేకువజామున ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న భరత్(24) యూసుఫ్(25) అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ బిజినేపల్లికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని..
Published Fri, May 20 2016 11:19 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement