కడప నగర శివార్లలోని రిమ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో గుర్తు తెలియని పురుష మృతదేహాన్ని గుర్తించినట్లు సీఐ మోహనప్రసాద్, ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో గుర్తు తెలియని పురుష మృతదేహాన్ని గుర్తించినట్లు సీఐ మోహనప్రసాద్, ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. ఈ మృతదేహం రిమ్స్ ఆస్పత్రి సమీపంలోని హైవే రోడ్డు పక్కన పడి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.