వలంధరుల గుర్తుగా.. వలంధరరేవు | valandhurala gurtuga.. valandharrevu | Sakshi
Sakshi News home page

వలంధరుల గుర్తుగా.. వలంధరరేవు

Published Fri, Aug 5 2016 7:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

వలంధరుల గుర్తుగా.. వలంధరరేవు

వలంధరుల గుర్తుగా.. వలంధరరేవు

నరసాపురం : సాధారణంగా పుష్కరఘాట్‌లకు పురాణ నేపథ్యం ఉంటుంది. నరసాపురం వలంధరరేవు మాత్రం చారిత్రక నేపథ్యం ఉండటం విశేషం. డచ్, బ్రిటీష్‌ వారి హయాంలో ఈ రేవు ఓడలరేవుగా విరాజిల్లింది. ఈ రేవు నుంచి  చిన్నచిన్న ఓడలపై సరుకులను సముద్రంలో పెద్ద ఓడలపైకి చేర్చేవారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్, హాలెండ్‌ దేశాలకు చెందిన వారు ఈ రేవులోకి దిగేవారు. స్థానికులు వారిని వలంధరులుగా పిలిచేవారు. వలంధరులు వచ్చి, వెళ్లే రేవు క్రమంగా వలంధరరేవుగా మారిపోయింది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement