అప్పుల బాధ తాళలేక కూరగాయల రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన గోపాల్(32) తనకున్న రెండెకరాల పొలంలో కూరగాయల సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో పాటు కూరగాయల సాగు కలిసి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కూరగాయల రైతు ఆత్మహత్య
Published Mon, Apr 4 2016 11:40 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement