విజయవాడ : విజయవాడ-గూడూరు సెక్షన్‌లోని అమ్మనబ్రోలు-ఉప్పుగుండూరు మధ్య బ్రిడ్జి మరమ్మతుల దృష్ట్యా గురువారం విజయవాడ-ఒంగోలు-గూడూరు మధ్య నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్‌చార్జి పీఆర్వో రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రద్దయిన రైళ్ల వివరాలు..
57277 గూడూరు-విజయవాడ, 57242 విజయవాడ-బిట్రగుంట, 67256 బిట్రగుంట-ఒంగోలు, 67260 ఒంగోలు-విజయవాడ, 67263 విజయవాడ-ఒంగోలు, 67279 చీరాల-ఒంగోలు, 67298 విజయవాడ-ఒంగోలు, 67280 ఒంగోలు-గూడూరు, 67257 చీరాల-ఒంగోలు ప్యాసింజర్ రైళ్లను రద్దుచేస్తున్నట్లు పేర్కొన్నారు.
విజయవాడ- గూడూరు మధ్య రైళ్ల రద్దు
Published Wed, Mar 23 2016 8:33 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement
Advertisement