హైదరాబాద్: వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. డివిజన్ల రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ సర్కార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వరంగల్, ఖమ్మం జిల్లాల డివిజన్లు, అందులోని రిజర్వేషన్లు పరిశీలిస్తే..
వరంగల్: మొత్తం 58 డివిజన్లు
ఎస్టీ జనరల్-01, ఎస్టీ మహిళ-1, ఎస్సీ జనరల్-05, ఎస్సీ మహిళ-04, బీసీ జనరల్-10, బీసీ మహిళ-09, జనరల్ మహిళ-15, అన్ రిజర్వడ్-13
ఖమ్మం: మొత్తం 50 డివిజన్లు
ఎస్టీ జనరల్ -01, ఎస్టీ మహిళ-01, ఎస్సీ జనరల్-03, ఎస్సీ మహిళ 03, బీసీ జనరల్-09, బీసీ మహిళ-08, జనరల్ మహిళ-13, అన్ రిజర్వడ్-12
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు లైన్ క్లియర్
Published Mon, Feb 15 2016 5:06 PM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM
Advertisement
Advertisement