మోదీ తీరుపై మాకూ అసంతృప్తే: కవిత | we are not satisfied with narendra modi' ruling for some issues, mp kavitha | Sakshi
Sakshi News home page

మోదీ తీరుపై మాకూ అసంతృప్తే: కవిత

Published Mon, Jul 20 2015 12:57 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీ తీరుపై మాకూ అసంతృప్తే: కవిత - Sakshi

మోదీ తీరుపై మాకూ అసంతృప్తే: కవిత

హైదరాబాద్:పార్లమెంట్ సమావేశాలు ఆరంభమైన తొలి రోజుల్లోనే కీలక అంశాలపై సభను స్తంభిపజేస్తామని టీఆర్ఎస్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. సోమవారం సాక్షితో మాట్లాడిన కవిత..  కొన్ని విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్నతీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

ఒకవేళ టీడీపీ మద్దతు గురించి బీజేపీ ఆలోచిస్తే మాత్రం తెలంగాణ ప్రజల మద్దతు కోల్పోవాల్సి వస్తుందని కవిత ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. హైకోర్టు, ఉద్యోగుల విభజనపై మరో ఉద్యమానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆమె హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement